బ్లాక్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో కూడా బ్లాక్ రైస్ సహాయపడుతుంది. ఈ వీడియోలో బ్లాక్ రైస్ ప్రయోజనాలను వివరించడం జరిగింది.