బ్లాక్ కిస్మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ సి, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఎముకలకు, జుట్టుకు మేలు చేస్తాయి. బ్లాక్ కిస్మిస్ తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.