అమరావతి నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ పున: ప్రారంభం చేస్తున్న వేళ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ శాశ్వతంగా బెంగుళూరుకు వెళ్లిపోతే మంచిదని వ్యాఖ్యానించారు.