వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భాను ప్రకాష్ డిమాండ్ చేశారు. మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు.