కాకరకాయ అంటే వామ్మో ఆ కర్రీన అసలే వద్దని చాలా మంది అంటారు. అంత చేదు తినడం మా వల్ల కాదని అంటూ ఉంటారు. కాకరకాయ కర్రీని తినేందుకు చాలామంది విసుగుంటారు. కానీ ఇందులోని చేదు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలుసుకోలేదు. కాకరకాయ చేదు రుచి ఉన్నప్పటికి వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం కొంతమంది ఎక్కువగా వాడుతూ ఉంటారు.