బిట్స్ క్యాంపస్‌ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. దీని కోసం 70 ఎకరాలను కేటాయిస్తూ సోమవారం కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.