బిల్ గేట్స్ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా, గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానాన్ని రాష్ట్రంతో పంచుకుంటారు. ఈ పర్యటనలో నూతన జనాభా నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.