ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఢిల్లీలో బుధవారం సమావేశం అయ్యారు. ఢిల్లీలో సమావేశం అయిన ఈ ఇద్దరూ పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.