ఎండ తీవ్రత కారణంగా బైక్ కాలిపోయిన ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. రవి అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం భోజనం చేసేందుకు హోటల్కి వెళ్లాడు. హోటల్ ముందు బైక్ పార్కింగ్ చేయగా..