బీహార్ సీఎం నితీష్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. .