బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదిరెడ్డి అంచనాల ప్రకారం ఈసారి 10 మంది సెలబ్రిటీలు, 10 మంది కామనర్లు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. పల్లవి గౌడ, జబర్దస్త్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, రాయల్ ఎంసీ రమణ వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో నాగార్జున హోస్ట్‌గా షో ప్రారంభం కానుంది.