బిగ్ బాస్ తెలుగు 9లో రీతూ, పవన్‌ల మధ్య గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. నామినేషన్స్ ఎపిసోడ్లో మాధురి విషయంపై రీతూ పవన్‌ను ప్రశ్నించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంలో పవన్ రీతూను బెడ్డుపై నెట్టేశాడు. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, వీకెండ్లో నాగార్జున స్పందన కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.