Bigg Boss 9 Renumaration: దివ్యల మాధురి బిగ్ బాస్ నుంచి పొందిన రెమ్యూనరేషన్‌తో ఇతరులకు సాయం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెకు బిగ్ బాస్ ఎంత చెల్లించారనేది ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన మాధురికి దాదాపు 9 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్‌గా అందినట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.