బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. ప్రస్తుత ఓటింగ్ సరళి ప్రకారం తనుజా టాప్‌లో ఉండగా, సుమన్ శెట్టి, రాము రాథోడ్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.