భర్తను ప్రాణంగా చూసుకునే భార్య.. భార్య ఇన్నోసెన్స్కు.. ప్రేమకు దాసిగా ఉండే భర్త. మధ్యలో కత్తిలాంటి భామ..! ఇలాంటి ఫార్మాట్లో సాగే సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. అలాంటి సినిమాలను ఇంతకు ముందే చూశారు!. నవ్వారు.! సక్సెస్ కూడా చేశారు.! ఎగ్జాక్ట్‌గా ఈ ఫార్మాట్‌నే నమ్ముకుని వచ్చిన సినిమానే భర్త మహాశయులకు విజ్ఙప్తి.