భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ ఒక కేసులో బెయిల్ కోసం రూ. 40,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ మేరకు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బనస్ యాక్ట్ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు ఈ డబ్బు కోరగా, బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ వల పన్ని అరెస్టు చేసింది.