కర్ణాటకలో నాగేశ్వరి అనే టెకీ కార్యాలయ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కేవలం ఆమె సమస్య కాదు, అనేకమంది ఉద్యోగుల అనుభవం. ఆత్మహత్య పరిష్కారం కాదు; ధైర్యంగా మాట్లాడండి, నిలబడండి, కుదరకపోతే ఉద్యోగం మారండి. కొత్తగా చేరేవారిని "ధైర్యంగా ఉండండి, సిద్ధంగా ఉండండి" అని ప్రోత్సహించాలి.