ఆయుర్వేదంలో తమలపాకు ఔషధ గుణాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. తమలపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.