బెంగళూరులో ఓ వ్యక్తిపై చెట్టు కొమ్మ పడటంతో వెన్నెముక దెబ్బతిని నడవలేని పరిస్థితికి చేరుకున్నారు. హైకోర్టులో వాదనల అనంతరం, నగరపాలక సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తీర్పునిచ్చింది. బాధితుడికి ₹3.2 కోట్ల పరిహారం చెల్లించాలని, అతని పిల్లలకు 12వ తరగతి వరకు ఉచిత విద్య అందించాలని ఆదేశించింది.