బెంగళూరులోని హాలసూరు సోమేశ్వరాలయ పూజారులు ఇకపై పెళ్లిళ్లు జరపబోమని ప్రకటించారు. ప్రేమ వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జరిగిన పెళ్లిళ్ల విడాకుల కేసుల్లో తాము సాక్షులుగా కోర్టులకు వెళ్లాల్సి వస్తుందని, ఇది తమకు బాధగా ఉందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.