పిల్లలకు పోషక ఆహారాన్ని అందించేందుకు చాలా మంది తల్లిదండ్రులు బీట్ రూట్ ని పరిచయం చేస్తారు. అయితే మూడు నెలల లోపు పిల్లలకు దీన్ని ఇవ్వడం వల్ల నైట్రేట్ పాయిజనింగ్ ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల పొట్ట నొప్పి అసౌకర్యంగా అనిపించవచ్చు.