జుట్టు ముఖ సౌందర్యం ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి సెలూన్ బ్యూటీ పార్లర్లకు వెళతారు. అలా తరచుగా బ్యూటీ పార్లర్లో షాంపూ చేయించుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అనే కొత్త సమస్య ప్రజలను భయపెడుతోంది.