వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలతో శరీరం నీరసం చెందడం సర్వసాధారణం. బత్తాయి జ్యూస్‌లోని విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి, శక్తిని పునరుద్ధరిస్తాయి. నిత్యం బత్తాయి రసం తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.