మండుతున్న ఎండలను ఎదుర్కోవాలంటే దానికి తగ్గట్టుగా శరీరానికి ఎలక్ట్రోలైట్లు కావాలి. వేసవిని తట్టుకోవడానికి తక్షణ శక్తిని పొందేందుకు కొన్ని రకాల పానీయాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడంలో మజ్జిగ కీలక పాత్ర పోషిస్తుంది.