వేసవిలో డీహైడ్రేషన్, నీరసం సాధారణం. మండే ఎండల్లోనూ రోజంతా ఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉండేందుకు నిపుణులు కొన్ని సూత్రాలను సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నీరు అధికంగా ఉండే పండ్లతో శక్తిని పొందవచ్చు.