వేసవిలో ఎయిర్ కండిషనర్లు ఖరీదైనవి కాబట్టి, ఒక యువకుడు టేబుల్ ఫ్యాన్ నుండి చవకైన ఎయిర్ కూలర్‌ను తయారుచేశాడు. ఫ్యాన్‌కు వాటర్ బాటిల్ మరియు ఐస్ బాక్స్ ను జోడించి చల్లని గాలిని ఉత్పత్తి చేశాడు. ఈ ఆవిష్కరణ నెట్టింట వైరల్ గా మారింది.