చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల కండరాలు బలపడతాయి. నడకలో స్థిరత్వం, శరీర సమన్వయం పెరుగుతాయి. మట్టి లేదా ఫ్లోర్‌పై నడవడం నరాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పిల్లలకు ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. షూలు ధరించని వారి పాదాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.