బాపట్లలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆటోకు డబ్బుల్లేక ఒక మృతదేహాన్ని బైక్పై తరలించారు. మృతుడు సమ్మయ్యగా గుర్తించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఇదిగో ఇలా..