వర్షాకాలంలో అరటిపండ్లు తినడం గురించి అనేక అపోహలు ఉన్నాయి. అయితే పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, అన్ని సీజన్లలోనూ అరటిపండ్లు తినడం మంచిది. అయితే, ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం/రాత్రి వేళల్లో తినకూడదని సూచిస్తున్నారు. తీవ్రమైన జలుబు లేదా ఛాతిలో కాఫ్ ఉన్నప్పుడు కూడా వీటిని తినడం మంచిది కాదు.