Banana Flower Benefits: అరటి పువ్వు అపారమైన పోషకాల గని. అధిక పొటాషియం రక్తపోటును నియంత్రించగా, ఫైబర్ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మధుమేహం, రక్తహీనతలను అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తక్కువ కేలరీలతో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.