బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో 35 లక్షల రూపాయలకు లింగాల దశరథ గారు గెలుపొందారు. 38 మంది వేలంపాటలో పోటాపోటీగా పాల్గొన్నారు. గత ఏడాది కంటే రూ.4.99 లక్షలు ఎక్కువగా వేలంపోయింది. రంగారెడ్డి జిల్లాలోని మరో గణేష్ లడ్డు రూ. 2.32 కోట్లకు వేలంపోయింది.