ప్రజెంట్ అఖండ 2 వర్క్‌లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ నెక్ట్స్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. హిస్టరికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు.