నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ2. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. బాలకృష్ణపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానుంది అఖండ తాండవం.