అఖండ 2 సినిమా విడుదల తేదీని నిర్మాణ సంస్థ వాయిదా వేసింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తికావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అఖండ 2 సినిమా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది.