ఎంతో వెయిటింగ్ నడుమ.. మోక్షజ్ఙను హీరోగా చూడాలనే ఫీలింగ్ నడుమ.. తన బాబును ను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలనే ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు బాలయ్య. తన ఫ్యాన్స్ అడిగిన ప్రతీసారి.. ఎన్నో వేదికల మీద నుంచి అదే చెబుతూ వస్తున్నారు. మోక్షజ్ఙ ఎంట్రీ త్వరలోనే అంటూ.. ఫ్యాన్స్‌ను అరిపిస్తున్నారు.