ఆహా అన్స్టాపబుల్పై బాలయ్య కుమార్తె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అరవింద్ స్వయంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ఈ షో చేద్దామా? వద్దా? అన్న సస్పెన్స్ నెలకొందన్నారు. అయితే ఈ షోను తప్పనిసరిగా చేద్దామని నాన్న బాలకృష్ణ చెప్పారని గుర్తుచేశారు.