బాహుబలి రీ రిలీజ్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. బాహుబలి 1, 2 సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాటలతో పాటు కొన్ని సీన్స్‌ను తొలగించి గతంలో డిలీట్ చేసిన సీన్స్‌ను యాడ్ చేసి కొత్త వర్షన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.