నిజామాబాద్ జిల్లాలో ఏడు పిల్లలకు జన్మనిచ్చిన లూసీ అనే ఓ శునకానికి దాని యజమానులు ఘనంగా బారసాల కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ బద్ధంగా పొరుగింటి వారిని ఆహ్వానించి మరీ పురుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.