వారెన్ బఫెట్ అంచనాల ప్రకారం.. మిడిల్ క్లాస్ వారు సంపన్నులు కాలేకపోవడానికి ఐదు ప్రధాన కారణాలున్నాయి. అవి: కొత్త కార్లు కొనుగోలు, అధిక క్రెడిట్ కార్డ్ వాడకం, లాటరీలు/జూదం, అవసరం లేని పెద్ద ఇళ్ళు కొనుగోలు, అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం. ఈ తప్పులను నివారించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చునని బఫెట్ సూచిస్తున్నారు.