అవకాడో పండు గురించి చాలామందికి తెలియదు. ఈ పండు రుచితో పాటు ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ దాని ఆరోగ్యకరమైన లక్షణాల కారణంగా చాలామంది ఎంత ఖరీదైనా కొనుగోలు చేస్తున్నారు.