వారం రోజులు అంతరిక్ష యాత్రకు వెళ్ళిన వ్యోమగాములు అనుకోకుండా తొమ్మిది నెలల పాటు భూమిని వదిలి అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఈ తొమ్మిది నెలలు వారు ఎలా గడిపారు? ఎలాంటి ఆహారం తీసుకున్నారు? అనే సందేహం ఎవరికైనా వస్తుంది.