షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన తెరకెక్కించిన 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ప్రమోషన్స్ లో భాగంగా గ్లింప్స్ విడుదలైంది. టీజర్‌ను ఈ నెల 20న విడుదల చేస్తారు.