సరైన పోషకాహారం, ముఖ్యంగా విటమిన్ సి లోపం వల్ల కొందరు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. అలసట, పొడి చర్మం వంటి లోప లక్షణాలను నివారించడానికి పండ్లు, అవసరమైతే వైద్యుల సలహా మేరకు మాత్రలు తీసుకోవడం మంచిది.