గుమ్మడి గింజలు అనేక పోషకాలతో నిండి ఉన్నాయి. అయితే, ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, విరోచనాలు, బరువు పెరుగుదల, అలర్జీలు వంటి సమస్యలు కలుగుతాయి. బి.పి. సమస్య ఉన్నవారు జాగ్రత్తగా తినాలి. ఆరోగ్యకరమైన మోతాదులో గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరం.