ఏపీపీఎస్సీ 21 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది. జూనియర్ లెక్చరర్, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్ మెన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అక్టోబర్ 7 మరియు 8 తేదీల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.