అప్పడాలు ఆరోగ్యకరమైనవి అని అందరూ అనుకుంటారు కానీ, మార్కెట్లో దొరికే అప్పడాలు అధిక సోడియం, కృత్రిమ రంగులు, రసాయనాలను కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సమస్యలు వంటివి సంభవించే అవకాశం ఉంది. ఇంట్లో తయారుచేసుకునే అప్పడాలు ఆరోగ్యకరమైనవి.