ఆంధ్ర ప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.