కడపలో జరిగిన టీడీపీ మహానాడు వేదికపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని అన్నారు. ఇప్పుడు అర్థమయ్యిందా రాజా అంటూ వ్యాఖ్యానించారు.