విజయనగరం జిల్లాలో ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పొలంలోకి దిగి వరినాట్లు వేశారు. రైతుల కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. హోం మంత్రి ఒక్కసారిగా మడిలోకి దిగి వరినాట్లు వేయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.