అనంతపురం జిల్లా జడ్పి చైర్ పర్సన్ ఆఫీసులో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సీఈవోను పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో స్టోర్ రూంలో ఉండగా, మాజీ సీఎం జగన్ ఫోటో ఆఫీసులో ఉంచడంపై ప్రశ్నించారు.